ఆక్టోపస్ కి వ్భషభనాలు ఎక్కడ ఉంటాయి?

Saturday, November 27, 2010



ఆక్టోపస్ కి వ్భషభనాలు ఎక్కడ ఉంటాయో మీకు తెలుసా?





ఆక్టోపస్ కి వ్భషభనాలు  తలలో  ఉంటాయి.

అదిక క్రొవ్వు పదార్ధాలు ఏ పాలలో ఉంటాయి?

కొవ్వు పదార్ధాలు అధికం గా ఏ పాలలో ఉంటాయో మీకు తెలుసా?




ఆవు పాలలో కంటే రెయిన్ డీర్ పాలలో కొవ్వు పదార్ధాలు అధికం గా ఉంటాయి.

చార్లెస్ డార్విన్ వానపాముల పై పరిశోదన కాలం?

చార్లెస్ డార్విన్ వానపాముల పై అద్యయనం చేసిన కాలం ఎంతో తెలుసా??


ఆయన వానపాముల పై ఏకంగా  39 సంవత్సరాలు  అద్యయనం చేసారు.