మనిషి ముక్కు వాసన పసిగట్టటానికి ఎంత కాలం పడుతుంది?
Saturday, November 27, 2010
మనిషి ముక్కుకి వాసన ని పసిగట్టే వీలుంటుంది అని మనకు తెలుసు. కాని దానికి ఆ సామర్ద్యం రావటానికి పట్టే కాలం ఎంతో తెలుసా?
పుట్టిన పదేళ్ళకు గాని మన ముక్కు వాసనలోని తేడాలను పసిగట్టలేదు.
పుట్టిన పదేళ్ళకు గాని మన ముక్కు వాసనలోని తేడాలను పసిగట్టలేదు.
ఆత్మ హత్యలు అదికం గా జరుగుతున్న దేశం ?
ఆత్మ హత్యలు అదికం గా జరుగుతున్న దేశం చైనా
ప్రపంచవ్యాప్తం గా సంవత్సరానికి సుమారు మూడు లక్షల మంది ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు.
వీరిలో పావు వంతు చైనీయులే కావటం గమనార్హం.
ప్రపంచవ్యాప్తం గా సంవత్సరానికి సుమారు మూడు లక్షల మంది ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు.
వీరిలో పావు వంతు చైనీయులే కావటం గమనార్హం.
Subscribe to:
Posts (Atom)